PLD: వినుకొండ టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి పాల్గొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి. పెండింగ్ పింఛన్ల సమస్యలు, పట్టణం-గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు పలు సమస్యల అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.