పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడట. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌తో పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తాడా? లేదా నిర్మాతగా వ్యవహరిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.