W.G: రోడ్ల వెంబడి సంచరించే కుక్కలను పట్టుకోవడానికి టీంలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు సిబ్బందికి సూచించారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. హాస్పిటల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, స్కూల్స్ పరిధిలో కుక్కలను పట్టుకుని వాటికి కెనాల్స్, ఫీడింగ్ ఏర్పాటు చేయాలన్నారు.