KNR: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా కరీంనగర్‌కు చెందిన అంబటి జోజి రెడ్డి కొనసాగుతారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ తెలిపారు. ఆయన నియామకాన్ని కోల్‌కతా కేంద్ర కమిటీ సమావేశం అధికారికంగా ఆమోదించిందని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ సమాంతర సమావేశాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.