HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ డివిజన్ శ్రీకృష్ణ నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్లో స్థానిక నాయకులతో కలిసి పిల్లి పద్మ ఆంజనేయులు నివాసంలో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేశారు.