KNR: సైదాపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాలలో సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా టీబీ నివారణ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ ఎంటర్ చేసి శాంపిల్ కలెక్షన్ టార్గెట్ ప్రకారం చేయాలని అన్నారు.