PLD: మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం చేనేత వస్త్రాల ప్రదర్శన స్టాళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సీమంతం కార్యక్రమంలో ఆయన పాల్గొని గర్భిణీ మహిళలకు దీవెనలు అందజేశారు.