NTR: చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెంలో ఉన్న గుర్రాల ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పున్నవల్లి, వెలది గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాభావ పరిస్థితుల్లో వంకలు, వాగులు దాటకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాహనదారులు కూడా రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.