VZM: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ జేసీ రాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అన్నీ యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలని నిర్ణయం చేయడంతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.