మహిళల ప్రపంచకప్లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు అయ్యింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8.4 ఓవర్లలో 57 పరుగులు చేసింది. స్మృతి(34*), అమన్ జ్యోత్(15*) రాణించారు. ఈ క్రమంలో భారీ వర్షం రావడంతో మ్యాచ్కు ఆటకం కలిగింది. వర్షం తగ్గకపోవటంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.