HYD: గత BRS హయాంలో దుబ్బాక ఉప ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్ పాలనలో జూబ్లీహిల్స్పై పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థి దీపక్ రెడ్డినే ప్రస్తుతం బరిలో దింపింది. పార్టీ యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దింపింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శాస్త్రాలు సంధిస్తూ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తోంది.