GDWL: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెల నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ ఎంపీ డి.కె. అరుణ ఆదివారం గద్వాల బీజేపీ జిల్లా కార్యాలయంలో వీక్షించారు. దేశంలో ‘బర్నింగ్ టాపిక్స్’, పలు ఇతర కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ చేసిన ఆసక్తికర ప్రసంగాన్ని ఎంపీ డీకే అరుణ పార్టీ ముఖ్య నేతలతో కలిసి తిలకించారు.