TG: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన శాసనమండలిని మండలి ఛైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో పునర్నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో మండలి ఛైర్మన్ సుఖేందర్ అధ్యక్షతన ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇకపై మండలి సమావేశాలు ఇక్కడే జరగనున్నాయి.