TG: CM రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను నినాదంగా కాక కార్యాచరణగా మలిచేందుకు ముందడుగు వేసిందని TPCC చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. 99 రోజుల ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాపాలనకు నూతన దిశ అని పేర్కొన్నారు. పారదర్శకత, ప్రత్యక్ష బాధ్యత, సమగ్ర అభివృద్ధి అనే 3 సూత్రాలపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.