VZM: రైతులను ఉద్యాన పంటల వైపు దృష్టి సారించే విధంగా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టామని గంట్యాడ వ్యవసాయ అధికారి బి.శ్యామ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులను అధిక లాభాలు వచ్చే ఉద్యాన పంటల వైపు దృష్టి మళ్ళించేందుకు ప్రత్యేక ఆవగాహన కార్శకమాలు నిర్వహిస్తునామని ఆయన తెలిపారు.