SRD: మునిపల్లి టోల్ ప్లాజా వద్ద గోవా నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆత్మరామ్ ట్రావెల్స్ బస్సులో బుధవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బీహార్‌కు చెందిన ఎండి అబ్దుల్లా వద్ద 8.6 గ్రాముల కోకైన్, 8.5 గ్రాముల చరాస్, 0.4 గ్రాముల ఎండీఎంఏను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.