GNT: తుళ్లూరు మండలం రాయపూడిలో ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఫిరంగిపురం మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలు సుమారు 200 మంది కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆర్టీసీ బస్సుల్లో రాయపూడికి బయలుదేరారు.