ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై BJP నిన్న వర్క్‌షాప్ నిర్వహించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌కి పార్టీ AP చీఫ్ మాధవ్, T.BJP ప్రెసిడెంట్ రాంచందర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా SIR నిర్వహించనున్న వేళ పార్టీ నేతలు ఎలా వ్యవహరించాలో నబీన్ దిశానిర్దేశం చేశారు.