అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాతో నడుస్తోన్న వాణిజ్య చర్చలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థకు సుంకాలు చాలా ముఖ్యం. వారు దారుణమైన ప్రవర్తన కారణంగా కెనడాతో అన్ని వాణిజ్య చర్చలు రద్దు చేసుకుంటున్నాం’ అని తన పోస్టులో పేర్కొన్నారు.