NRML: ఖానాపూర్ పట్టణంలోని వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పట్టణంలోని వ్యాపారస్తులు ఆ తేదీలోపు ట్రేడ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో 25% పెనాల్టీ విధించడం జరుగుతుందని, వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలాన్నారు.