మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో దాదాపుగా 13,000 మందికి పైగా నిర్వహించిన సర్వేలో షుగర్, బీపీ ముప్పు పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. నేడు ఇవే ఆస్తులుగా మారుతున్నాయని, ప్రజలు జాగ్రత్త వహించకుంటే నష్టం జరుగుతుందన్నారు. షుగర్, బీపీ, ఉబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.