VSP: వచ్చే నెల 20లోగా మండల గ్రామ వార్డు స్థాయి కమిటీలను పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్ రాజ్ సూచించారు. ఎండాడ పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష జరిగింది. ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు.ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.