SKLM: పోలాకి మండలం మబుగాంలో తన స్వగృహం వద్ద వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం దీపావళి వేడుకలను నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి పూజలు చేశారు. మనుమలతో కలిసి బాణాసంచా కాల్చి సందడి చేశారు.