గూగుల్ పిక్సెల్ 6ఏ అప్డెట్ వేరియంట్‌గా గూగుల్ పిక్సెల్ 7ఏ
పిక్సెల్ 7ఏతో పాటు పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కూడా లాంచ్
ఫ్లిప్‌కార్ట్‌లో కనిపిస్తోన్న పిక్సెల్ 7ఏ ఇమేజ్, 11వ తేదీన లాంఛ్
పిక్సెల్ 7 సిరీస్ డిజైన్ మాదిరిగా ఉండనున్న పిక్సెల్ 7ఏ
ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి అధికారికంగా తెలియరాలేదు
మొబైల్ కలర్, స్పెసిఫికేషన్స్ లీక్ చేసిన టిప్ స్టార్
ఆర్కిట్ బ్లూ, కార్బన్ కలర్లో మొబైల్
6.1 ఇంచుల ఫుల్ హెచ్ ప్లస్ డిస్ ప్లే ఏర్పాటు
డ్యుయల్ రియర్ కెమెరా.. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగా పిక్సెల్ సెన్సార్ విత్ అల్ట్రా వైడ్ లెన్స్
సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా
మొబైల్ ధర కూడా లీకయ్యింది. రూ.32 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండొచ్చు
UP NEXT
రియల్ మి 11 ప్రొ ప్లస్