WGL: మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో క్లస్టర్ ఆఫ్ బ్లాక్ స్పోర్ట్స్ మీట్‌ను వర్ధన్నపేట రాయపర్తి మండలాల యువతకు వర్ధన్నపేట పట్టణంలో క్రీడాప్రాంగణంలో క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి సీఐ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కో-ఆర్డినేటర్ నవీన్ యాదవ్, ఎస్సై సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.