అన్నమయ్య: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ అధికారులను వెంటనే రెగ్యులర్ చేసి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా సీఐటీయు అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాజంపేటలోని డీఈ ఆఫీస్ నందు సీఐటీయు నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం విద్యుత్ వినతి పత్రాన్ని అందజేశారు.