VZM: పన్ను తగ్గింపుపై అవగాహన కల్పించడం సమాజానికి మేలు చేస్తుందని జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA) కార్యదర్శి డా.ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ సంగీత కళాశాలలో జరుగుతున్న SGSS ఎగ్జిబిషన్ కం సేల్స్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో న్యాయ, చట్టపరమైన వినియోగదారుల హక్కులపై అవగాహన పెంపొందించడం అవసరమని చెప్పారు.