CTR: క్షేత్రస్థాయిలో వైసీపీని పటిష్టం చేసేలా గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ తెలిపారు. శాంతిపురం మండలంలోని ఏడోమైలు వద్ద మొరసనపల్లి, కడపల్లి, కర్లగట్ట, తుమ్మిశి, అబకలదొడ్డి, నడింపల్లి పంచాయతీల పార్టీ కమిటీలు ఎంపిక చేశారు. కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.