SDPT: జగదేవపూర్ మండల్ తీగుల నర్సాపూర్ గ్రామంలో బీసీ నాయకులు రోడ్డుపై నిరసన చేసి బంద్ కొనసాగించారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించగా దానిని కొనసాగించాలని బీసీలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కంచర్ల స్వామి, ముదిరాజ్ కులం సంఘం నాయకులు కిషన్, సంజీవులు తదితరులు ఉన్నారు.