ASR: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ. ఎస్. దినేష్ కుమార్ జాతీయ స్థాయి ఆధికార్ కర్మయోగి అవార్డుకు ఎంపికయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. పారదర్శక పరిపాలన, ప్రజాసేవ, వినూత్న కార్యక్రమాల కోసం చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.