NLR: ఓగూరు గ్రామంలో కొత్తగా ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇవాళ రైతులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇక రైతుల రెవెన్యూ కష్టాలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వ రీ సర్వేతో రైతులకు సమస్యలు వచ్చాయని ఎమ్మెల్యే విమర్శించారు.