PDPL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. త్రైవార్షిక జనరల్ బాడీ సమావేశం జరిగింది. అనంతరం రానున్న 3 సంవత్సరాల కోసం 18 మందితో నూతన కన్వీనింగ్ కమిటీని ఎన్నుకున్నారు.