తమిళ హీరో సూర్య, వెంకీ అట్లూరి క్రేజీ కాంబోలో రాబోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2026 జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా 1 నిమిషం 44 సెకన్ల నిడివితో ఒక ఎమోషనల్ టీజర్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానుంది.