KNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక అపూర్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. రాణి ఆదేశాలతో ‘న్యాయ చైతన్య’ సదస్సును నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పానెల్ అడ్వకేట్లు మాట్లాడుతూ.. పిల్లలు తమను తాము రక్షించుకోవాలన్నారు.