ఓ వ్యక్తికి ఆల్రెడీ ఇద్దరు భార్యలు ఉండగా.. దగ్గరుండి మరో అమ్మాయితో భర్తకు ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేస్తున్నారు. ఊర్లో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి.. అతిథులను ఆహ్వానించారు. పేపర్లో యాడ్స్ కూడా వేయించారు. ‘పండన్న వెడ్స్ లావ్య’ అంటూ పెళ్లి చేసుకోబోతున్న వధూవరుల ఫొటోలతో సహా పేర్లను బ్యానర్‌పై రాయించారు. ఇందుకు సంబంధించిన వార్త SMలో వైరల్ అవుతోంది.