సత్యసాయి: శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారి దేవస్థానం కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఛైర్మన్గా పోతుగుంట రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.