➤ 1983 ODI WC, 2007 T20 WCలో ZIM చేతిలో AUS ఓడింది.. IND టైటిల్ నిలిచింది. ఇప్పుడూ AUS అంతే ఓడింది ➤ 2011 ODI WCలో SA చేతిలో ఓడిన IND టైటిల్ గెలిచింది. ఇప్పుడూ IND ఓడింది. ➤ సొంతగడ్డపై ODI WC గెలిచిన జట్టుగా IND 2011లో నిలిచింది. స్వదేశంలో ఎవరూ గెలవలేకపోయిన T20 WCకి ఇప్పుడు INDనే హోస్ట్. ➤ T20 WC 2024లో ENGపై సెమీస్, ఆపై టోర్నీ విజయం. ఇప్పుడూ అదే జట్టుపై సెమీస్ విజయం.