W.G: ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా ఆకివీడు మండలం అజ్జమూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఆకివీడు పోస్ట్ మాస్టర్ శ్రీనివాస మూర్తి గురువారం విద్యార్థులకు పోస్టల్ శాఖ విధులు, వివిధ పథకాలు మరియు ఉత్తరాలు ఎలా వ్రాయాలి అనే విషయాలుపై అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయుడు అర్వియస్ నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.