1) 21 ఏళ్లు నిండాలి. 2) ఓటర్ లిస్టులో ఓటరుగా నమోదై ఉండాలి. 3) ఎస్సీ/ఎస్టీ/బీసీ వారైతే క్యాస్ట్ సర్టిఫికెట్ జతపరచాలి. 4) డిపాజిట్ కట్టాలి. 5) నేరచరిత్ర, చర, స్థిర ఆస్తుల, విద్యా అర్హతలతో కూడిన అఫీడవిట్ ఇద్దరు సాక్షులతో సంతకం పెట్టించి ఇవ్వాలి. 6) ఎలక్షన్ expenditure maintain చేస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి.. మరిన్ని వివరాలు ఫోటోలో చూడవచ్చు.