E.G: కడియం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జీ.నరసింహ రావు ఏస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనకు సీఐ వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్టేషన్ సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఆయన 36 ఏళ్లుగా కానిస్టేబుల్‌గా, హెడ్ కానిస్టేబుల్‌గా పలు సేవలు అందించినట్లు సీఐ తెలిపారు.