అమెరికా, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. సరికొత్త రక్షణ సహకారంలో భాగంగా, పాక్‌కు అత్యాధునిక క్షిపణులను అందించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్(US) తాజాగా ప్రకటించింది. పాకిస్థాన్‌కు గగనతలం నుంచి గగనతలంలోకి (AMRAAM) ప్రయోగించే క్షిపణులను (Air-to-Air Missiles) ఇవ్వనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.