SDPT: నంగునూర్ గ్రామ విద్యార్థి అనుమానాస్పద మరణంపై హుస్నాబాద్ గురుకుల పాఠశాల వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విద్యార్థి మరణంపై అధికారులు స్పందించకపోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు.