HYD: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పైన దాడి చేసిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్పైన మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు.