BDK: పాల్వంచ మండలం ఉల్వనూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మె బుధవారంతో 27 రోజులకు చేరుకుంది. అ సమ్మెకు మద్దతుగా TTSF, మంగీలాల్ నాయక్, ప్రసాద్ నాయక్ సంఘీభావం తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల న్యాయపర జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలని, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.