WGL:జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు సొంత ఖర్చులతో గ్రామ అభివృద్ధి చేస్తామని భారీ హామీలు ఇస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే గ్రామ అభివృద్ధి కృషి చేస్తామని ప్రజలకు హామీల ఇస్తున్నారు.