SS: సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు త్వరలో ప్రారంభం కానుండగా ప్రశాంతి నిలయంలో చైతన్య జ్యోతి మ్యూజియం నూతన రూపంలో పునఃప్రారంభమైంది. మలేషియా భక్తులు చేపట్టిన పునరుద్ధరణ పనులతో చైనీస్ శైలిలో అలంకరణలు, ప్రత్యేక లైటింగ్ మ్యూజియాన్ని ప్రకాశవంతం చేశాయి. మంగళారతి అనంతరం తలుపులు తెరిచిన వేళ ఫైర్వర్క్స్ వెలుగులు ఆకాశాన్ని అలంకరించాయి.