హీరో అల్లు శిరీష్ ఈనెల 31న నయనికతో నిశ్చితార్థం చేసుకోనున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆమె ఎవరు అంటూ చాలా మంది ఆరాలు తీస్తున్నారు. నయనిక తండ్రి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారని తెలుస్తోంది. తన సర్కిల్లోని ఫ్రెండ్స్ ద్వారా నయనిక పరిచయం అయినట్లు సమాచారం. కాగా వీళ్లిద్దరూ గత రెండేళ్లుగా డేటింగ్ ఉన్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.