NRPT: మరికల్ మండల కేంద్రంలో దసరా పండుగను పురస్కరించుకుని ఇవాళ సాయంత్రం గణేష్ ఉత్సవ కమిటీ, దసరా ఉత్సవ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో 80 అడుగుల కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమీ వృక్షానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. 80 అడుగుల కాషాయ జెండా ఆవిష్కరణతో మండలంలో హిందూ సంఘాలు వర్షం వ్యక్తం చేశారు.