JN: బచ్చన్నపేటలో విజయదశమి వేడుకలు గ్రామస్తుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పెద్దలు, యువత, మహిళలు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గ్రామంలో పాండవ వాతావరణ నెలకొంది. గ్రామస్తులు మాట్లాడుతూ.. విజయదశమి అనేది చెడుపై మంచికి సంకేతం అని, పిల్లలకు సాంప్రదాయ విలువలను నేర్పడానికి ఈ వేడుకలు ఆదర్శమని అన్నారు. గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.