EG: కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది అని జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో గోకులం షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.